Home » National Party
దేశంలోని కోట్లాది మంది ప్రజల ఆశలు ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ పట్ల విశ్వాసంగా మారాయని ఆయన అన్నారు. ప్రజలు తమకు పెద్ద బాధ్యతను ఇచ్చారని, దేవుని ఆశీర్వాదంతో ఈ బాధ్యతను నిజాయితీగా నిర్వహిస్తామని చెప్పారు.
2014కి ముందు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అన్నా హజారే నేతృత్వంలో లేచిన లోక్‌పాల్ ఉద్యమంలో కేజ్రీవాల్ ఒకరు. అనంతరం, ఆయనకు రాజకీయంగా వచ్చిన సవాల్‌ను స్వీకరించి అరవింద్ కేజ్రీవాల్ రాజకీయాల్లోకి వచ్చారు. ఆప్ స్థాపించిన అనంతరం ఎన్నికల గుర్తుక�
నాలుగు రాష్ట్రాల్లో ఆప్ ఆశించిన ఓట్ బ్యాంక్, సీట్లను సాధించి జాతీయ పార్టీ రేసులోకి వచ్చింది. ప్రస్తుతం భారత ఎన్నికల సంఘం గుర్తించిన జాతీయ పార్టీలు కేవలం ఎనిమిది మాత్రమే. అవి బీజేపీ, కాంగ్రెస్, నేషనల్ పీపుల్స్ పార్టీ, టీఎంసీ, ఎన్సీపీ, సీపీఎం, �
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలోని ‘ఆమ్ ఆద్మీ పార్టీ’కి జాతీయ హోదా దక్కే అవకాశాలున్నాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం రెండు స్థానాలు దక్కించుకుంటే చాలు.
జాతీయ పార్టీపై పూర్తి స్తాయిలో ఫోకస్ చేయనున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. దీపావళి తర్వాత కేసీఆర్ మరోసారి ఢిల్లీ వెళ్లనున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.
తెలంగాణలోని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు సొంత గూటికి చేరారు. కాసేపట్లో టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం ప్రగతి భవన్‌కు చేరుకున్న నల్లాల ఓదెలు, ఆయన భార్య, మంచిర్యాల జిల్లా పరిష
దేశంలో జాతీయ పార్టీని ప్రారంభించాలని ఏర్పాట్లు చేసుకుంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు హైదరాబాద్ లోని ప్రగతిభవన్‌లో టీఆర్ఎస్ కీలక నేతలతో సమావేశం జరపనున్నారు. తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ జిల్లాల అధ్యక్షులు ఇందులో పాల్గొంటారు. ఇవాళ మధ్యాహ్న
దసరా రోజే జాతీయ పార్టీ ప్రకటించనున్న కేసీఆర్
జాతీయ రాజకీయాలపై కేసీఆర్‌తో కుమార స్వామి భేటీ
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సీఎం కేసీఆర్ రెడీ అవుతున్నారు. అందుకు తగిన విధంగా వ్యూహ రచన, ఇతర పార్టీ నేతలతో చర్చలు స్పీడప్ చేశారు. ప్రగతిభవన్‌లో ఇవాళ కర్ణాటక మాజీ సీఎం, జనతాదళ్ సెక్యులర్ పార్టీ నేత హెచ్డీ కుమారస్వామితో సీఎం కేసీఆర్