nationalised banks

    విలీనంపై పోరాటం : దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె

    September 13, 2019 / 03:01 AM IST

    ప్రభుత్వ రంగంలోని 10 బ్యాంకులను నాలుగు పెద్ద బ్యాంకులుగా విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ సెప్టెంబరు 26 నుంచి రెండు రోజుల పాటు సమ్మె చేయాలని బ్యాంకు అధికారుల సంఘాలు నిర్ణయించాయి.

10TV Telugu News