nationality

    ఇలాంటి పరిస్థితి వస్తుందనుకోలేదు: అక్షయ్ కుమార్

    December 7, 2019 / 01:06 PM IST

    కెనడా పౌరసత్వం ఉన్న అక్షయ్ కుమార్ .. భారత పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. కెనడియన్ అంటూ పలువురు చేస్తున్న విమర్శలకు విసిగిపోయిన అక్షయ్.. వేరెవ్వరికీ మరో అవకాశం ఇవ్వకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తనను తాను భారతీయుడిగా నిరూప�

10TV Telugu News