-
Home » #NationalUnemploymentDay
#NationalUnemploymentDay
#NationalUnemploymentDay: ‘భారత్ జోడో యాత్ర’లో రాహుల్ గాంధీతో కలిసి పాల్గొన్న నిరుద్యోగులు
September 17, 2022 / 12:29 PM IST
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మ దినోత్సవాన్ని ‘జాతీయ నిరుద్యోగ దినోత్సవం’గా నిర్వహిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ కేరళలోని కొల్లాంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయనను చాలా మంది నిరుద్యోగు�