Home » NATO Membership
యుక్రెయిన్, రష్యా దేశాల మధ్య యుద్ధం మొదలై నేటితో మూడేళ్లు అవుతుంది. ఈ సందర్భంగా యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు.
యుక్రెయిన్ పై రష్యా సైన్యం బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. మూడు నెలలుగా విరామంలేని యుద్ధాన్ని కొనసాగిస్తోంది. యుక్రెయిన్‌కు అండగా అమెరికా, ఇతర దేశాలు ఆయుధాలను సరఫరా చేస్తూ పుతిన్ సైన్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నాలు...