Home » Naushad Khan
టీమ్ఇండియా ఆటగాడు సర్ఫరాజ్ తమ్ముడు, ముంబై ఆల్రౌండర్ ముషీర్ ఖాన్ యాక్సిడెంట్ తరువాత తొలిసారి మాట్లాడాడు.
సుదీర్ఘ నిరీక్షణ తరువాత ఎట్టకేలకు యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగ్రేటం చేశాడు.
దేశవాలీ క్రికెట్ లో టన్నుల కొద్ది పరుగులు, ప్రతి సీజన్లో నిలకడైన ప్రదర్శన. భారత ఏ జట్టు తరుపున అవకాశం దొరికిన ప్రతీ సారి సత్తా చాటాడు.