Home » Nav Deep
నవదీప్ ని పలు మార్లు పలు డ్రగ్స్ కేసుల్లో విచారించారు పోలీసులు. తాజాగా లవ్ మౌళి ప్రమోషన్స్ లో ఈ డ్రగ్స్ కేసు గురించి ప్రస్తావన రావడంతో మరోసారి దీని గురించి మాట్లాడాడు.