Home » Navaratri celebrations
Durgamma Teppotsavam Cancel : కృష్ణమ్మ నదిలో దుర్గమ్మ జలవిహారం రద్దైంది. వరద పోటు ఎక్కువగా ఉండడంతో రద్దు చేస్తూ..ఆలయ పాలకమండలి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే..హంస వాహనంపై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. పరిమిత సంఖ్యలో వీఐపీలకు అనుమతించనున్నారు