-
Home » Navaratri Day 2
Navaratri Day 2
గాయత్రి దేవిగా దుర్గమ్మ దర్శనం.. పూజ విధానం, సమర్పించాల్సిన నైవేద్యం..!
October 4, 2024 / 01:13 PM IST
శరన్నవరాత్రులు సందర్భంగా దుర్గాదేవి అమ్మవారు రెండవ రోజు గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. అత్యంత శక్తివంతమైన ఈ అవతారం విశిష్టత, పూజ విధానం, సమర్పించాల్సిన నైవేద్యం తెలుసుకోండి ఇలా..