Dasara Navaratri Day 2: గాయత్రి దేవిగా దుర్గమ్మ దర్శనం.. పూజ విధానం, సమర్పించాల్సిన నైవేద్యం..!
శరన్నవరాత్రులు సందర్భంగా దుర్గాదేవి అమ్మవారు రెండవ రోజు గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. అత్యంత శక్తివంతమైన ఈ అవతారం విశిష్టత, పూజ విధానం, సమర్పించాల్సిన నైవేద్యం తెలుసుకోండి ఇలా..