Home » Naveen Jindal
నయాబ్ సింగ్ సైనీ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని అనుకుంటున్నానని అన్నారు.
ఒక్కోసారి పేరు కూడా సమస్యను తెచ్చి పెడుతుంది. ఇద్దరు వ్యక్తులకు ఒకే పేరు ఉండటం ఇబ్బందులు తెస్తుంది. తప్పు ఒకరు చేస్తే శిక్ష మరొకరికి పడుతుంది.
మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ బహిష్కృత నేత నవీన్ కుమార్ జిందాల్ ఇస్లామిక్ సంస్థల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నవీన్ జిందాల్తోపాటు, అతడి కుటుంబ సభ్యులు కూడా ముప్పు ఎదుర్కోవాల్సి వస్తోంది.
ఢిల్లీలోని జామా మసీదు వద్ద శుక్రవారం ప్రార్థనల అనంతరం ముస్లింలు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగడం కలకలం రేపింది. అయితే, నిరసన ప్రదర్శనకు తామేమీ పిలుపు ఇవ్వలేదని జామా మసీదు షాహీ ఇమామ్ అహ్మద్ బుఖారీ చెప్పారు.