Home » Naveen Kumar Reddy
తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన తీన్మార్ మల్లన్న, నవీన్ కుమార్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు.
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు పూర్తయింది. బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ రెడ్డి విజయం సాధించారు.