-
Home » naveen reddy
naveen reddy
బీఆర్ఎస్లో అప్పుడే మొదలైన టికెట్ల గోల.. అక్కడ గ్రూప్‌వార్‌తో రచ్చ
ఎమ్మెల్సీ హోదాలో ఉన్న నవీన్ రెడ్డి..హైదరాబాద్‌లోని పార్టీ ఆఫీస్ మొదలుకొని షాద్‌నగర్ వరకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ ప్రజల దృష్టిలో, అధిష్టానం దృష్టిలో పడే ప్రయత్నం చేస్తున్నారట.
Vaishali Kidnap Case : వైశాలి నా మనిషి అనుకుని ఎన్నో చేశా.. కస్టడీలో కీలక విషయాలు వెల్లడించిన నవీన్ రెడ్డి
వైశాలిపై ఎంతో ప్రేమ పెంచుకున్నట్లు పోలీసులతో చెప్పిన నవీన్ రెడ్డి.. ఎలాగైనా ఆమెను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని భావించానన్నాడు. అందులో భాగంగానే వైశాలిని కిడ్నాప్ చేశానని ఒప్పుకున్నాడు నవీన్ రెడ్డి.
కాసేపట్లో ఇబ్రహీంపట్నం కోర్టుకు నవీన్ రెడ్డి
కాసేపట్లో ఇబ్రహీంపట్నం కోర్టుకు నవీన్ రెడ్డి
Vaishali Kidnap Case : కిడ్నాప్ వెనుక ఎంతో పెయిన్ ఉంది, నన్ను నెగిటివ్‌గా చూడొద్దు.. వైశాలి కిడ్నాప్‌పై నవీన్ సెల్ఫీ వీడియో
Vaishali Kidnap Case : వైశాలిని కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసుకోవాలని చూసిన కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి ఎట్టకేలకు చిక్కాడు. గోవాలో నక్కిన నవీన్ రెడ్డిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. టెక్నిక
Vaishali Kidnap Remand Report : పక్కా ప్లాన్ ప్రకారమే కిడ్నాప్.. వైశాలి అపహరణ కేసు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
రాష్ట్రంలో సంచలనం రేపిన ఆదిభట్ల వైశాలి కిడ్నాప్ కేసు రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలు పేర్కొన్నారు. పక్కా స్కెచ్ ప్రకారమే నవీన్ రెడ్డి కిడ్నాప్ కు పాల్పడినట్లు తేల్చారు. ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి పరారీలో ఉన్నట్లు పోలీసులు అందు�
Adibatla Kidnap Case : ఆదిభట్ల యువతి కిడ్నాప్ కేసు.. మరో నిందితుడు అరెస్ట్, పోలీసుల అదుపులో ఏ-6 చందూ
సంచలనం రేపిన ఆదిభట్ల మన్నెగూడ యువతి కిడ్నాప్ కేసులో పోలీసులు దర్యాఫ్తును వేగవంతం చేశారు. ఈ కేసులో అరెస్టుల పరంపరం కొనసాగుతోంది. ఈ కేసులో మరో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. యువతి కిడ్నాప్ ఘటనలో ఏ-6గా ఉన్న చందూని పోలీసులు అదుపులోకి తీసు�
Adibatla Kidnap Case : ఆదిభట్ల యువతి కిడ్నాప్ కేసు.. నవీన్ రెడ్డి నేరచరిత్రపై ఆరా, గతంలో రెండు కేసులు నమోదు
సంచలనం రేపిన ఆదిభట్లలో యువతి కిడ్నాప్ కేసులో పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. వైశాలిని కిడ్నాప్ చేసిన కీలక నిందితుడు నవీన్ రెడ్డి కోసం గాలిస్తున్నారు. యువతి కిడ్నాప్ కు ఉపయోగించిన నవీన్ రెడ్డి కారును శంషాబాద్ లో గుర్తించారు పోలీసులు. అత�
Adibatla Kidnap Case : ఆదిభట్ల కిడ్నాప్ కేసు.. నవీన్ రెడ్డి ఓ సైకో, వాడిని ఎన్ కౌంటర్ చెయ్యాలి- వైశాలి డిమాండ్
తనను కిడ్నాప్ చేసి తన పట్ల ఘోరంగా వ్యవహరించిన నవీన్ రెడ్డిని ఎన్ కౌంటర్ చేయాలని వైశాలి డిమాండ్ చేసింది. నవీన్ రెడ్డి, అతడి మనుషులు తన ఇంట్లో అరాచకం చేశారని వైశాలి వాపోయింది.
Adibatla Kidnap Case : ప్రేమా లేదు పెళ్లీ లేదు, వాడసలు మనిషే కాదు, నవీన్ రెడ్డి నా కెరీర్ నాశనం చేశాడు- ఆదిభట్ల కిడ్నాప్ కథలో కొత్త ట్విస్ట్
ఆదిభట్లలో యువతి కిడ్నాప్ కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. వైశాలి కిడ్నాప్ కథలో కొత్త ట్విస్ట్ వెలుగుచూసింది. కిడ్నాప్ కు గురైన యువతి వైశాలి మీడియా ముందుకొచ్చింది. సంచలన విషయాలు చెప్పింది. నవీన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేసింది.
Adibatla Kidnap Case : ఆదిభట్ల కిడ్నాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఎవరిది నిజం? ఎవరిది అబద్ధం? అసలేం జరిగింది?
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఆదిభట్ల యువతి కిడ్నాప్ కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. ప్రేమ పేరుతో అబ్బాయి వేధిస్తున్నాడని అమ్మాయి తల్లిదండ్రులు ఆరోపిస్తుంటే.. మా వాడిని వాడుకుని వదిలేశారని అబ్బాయి తల్లి ఆరోపిస్తోంది.(Adibatla Kidnap Case)