Home » Navipet
ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. తెలంగాణకు గాంధీ కుటుంబం తీరని మోసం చేసిందన్నారు.
మరికొన్ని గంటల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో అందరూ పెళ్లి పనుల్లో నిమగ్నమై ఉండగా, ఆదివారం వేకువఝామున పెళ్లి కూతురు ఆత్మహత్య చేసుకుంది.
నిజామాబాద్: ధాన్యం కొనుగోలులో క్వింటాల్‌కు 5 కిలోల తరుగు తీయడం పై నిరసనగా నిజామాబాద్ జిల్లా నవిపెట్ లో రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఆరుగాలం పండించిన పంటకు తరుగు తీసుకొని మమ్మల్ని నష్టపరుస్తున్నారు అని రైతులు నిరసనకు దిగారు. సొసైటీ ఆధ్వర�