Navodaya education institutions

    ఐదేళ్లలో 49 మంది నవోదయ విద్యార్థుల ఆత్మహత్య 

    January 2, 2019 / 03:43 AM IST

    ఢిల్లీ : ఎంతో భవిష్యత్ ఉన్న విద్యా కుసుమాలు రాలిపోతున్నాయి. మంచిగా చదివి భవిష్యత్ కు బంగారు బాటలు వేసుకోవాల్సిన విద్యార్థులు మధ్యలోనే తనువు చాలిస్తున్నారు. జవహర్ నవోదయ విద్యాలయాలు ఫలితాలకు పెట్టింది పేరు. నవోదయ విద్యాలయాలు విద్యార్థులను మ

10TV Telugu News