navy day

    వైజాగ్‌లో భారత నావికాదళ దినోత్సవం 2019

    December 4, 2019 / 05:51 AM IST

    ఏటా డిసెంబర్ 4వ తేదీని ఇండియన్ నేవీ ఫోర్స్ డేగా భారత నావికాదళంగా జరుపుకుంటుంది. ఎయిర్ ఫోర్స్ డేకు గగనతలంలో విన్యాసాలు చేస్తూ ఎలా అయితే జరుపుకుంటారో నేవీ డే రోజున అదే స్థాయిలో సంబరాలు చేసుకుంటారు. ఈ మేరకు విశాఖలోని నేవీ విభాగం ముస్తాబైంది.  �

10TV Telugu News