Home » nayanathara marriage
ఇటీవల నయనతార-విఘ్నేష్ శివన్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్న అని, జూన్ 9న ఈ జంట తిరుమలలో వివాహం చేసుకోబోతున్నారని సమాచారం...................
స్టార్ హీరోయిన్, లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఓవైపు హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో అదరగొడుతోంది నయనతార.
నయన్, విగ్నేష్ కలిసి గత కొంతకాలంగా దేశంలోని ప్రముఖ ఆలయాలన్నీ తిరిగేస్తున్నారు. ఇక వీరు సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారనే వార్తలు వచ్చాయి. మీడియా, అభిమానులు వీరి పెళ్లి....
పెళ్లిపై నటి నయనతార పెదవి విప్పారు. కుటుంబ సభ్యుల సమక్షంలో విఘ్నేష్ శివన్ తో నిశ్చితార్ధం జరిగిందని.. ముహూర్తం ఇంకా ఫిక్స్ కాలేదని అన్నారు.