-
Home » Nayanthara Vacation
Nayanthara Vacation
భర్త,పిల్లలతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న నయనతార.. క్యూట్ ఫొటోలు..
May 21, 2026 / 07:01 AM ISTహీరోయిన్ నయనతార తాజాగా తన భర్త విగ్నేష్ శివన్, తన ఇద్దరు పిల్లలతో కలిసి వాటికన్ సిటీకి వెకేషన్ వెళ్ళింది. అక్కడ దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది.