NBK108 Shooting

    Balakrishna: బాలయ్య నెక్ట్స్ మూవీ షూటింగ్ ఆరోజే ప్రారంభం..?

    December 5, 2022 / 06:46 PM IST

    నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి బరిలో రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా, బాలయ్య మరోసారి ఫ్యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమాలో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్ క�

10TV Telugu News