Home » NCC Women
Indian Army : ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు పడ్డాయి. ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 2025 ద్వారా మహిళలు, పురుషులు లెఫ్టినెంట్ హోదాలో ఉద్యోగంలో చేరవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.