Home » NCP leader Nawab Malik
బీజేపీ పొత్తు నుంచి బయటకు వచ్చేంతవరకు నితీశ్ పేరుపై ఎలాంటి చర్చ జరిగే అవకాశాలు లేవని పేర్కొన్నారు. నితీష్ కుమార్ బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలని అన్నారు.
ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసు బాలీవుడ్‌ను కుదిపేస్తోంది. బాలీవుడ్‌ను ముంబై నుంచి తరలించేందుకే.. బీజేపీ కుట్ర చేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు
ఆర్యన్ కు బెయిల్ లభించడంపై ఎన్ సీపీ నాయకుడు నవాబ్ మాలిక్ ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. ‘పిక్చర్ అభీ బాకీ హై..మేరా దోస్త్’ అంటూ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది.