NDA partners

    నితీశ్ సీఎం ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్ !

    November 13, 2020 / 09:34 AM IST

    Nitish Kumar Likely To Take Oath As Bihar CM : బీహార్‌ సీఎంగా నితీశ్‌ కుమార్‌ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నెల 16వ తేదీన జేడీయూ అధినేత పదవీప్రమాణం చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తేదీ ఇంకా అధికారికంగా ఖరారు కాకున్నా ముఖ్యమంత్రి పదవికి ఎన్�

10TV Telugu News