Home » NDA presidential candidate
మరోవైపు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. సామాజిక న్యాయానికి టీడీపీ కట్టుబడి ఉందని.. అందుకే మద్దతు ప్రకటించామని చంద్రబాబు అన్నారు. గతంలో కేఆర్ నారాయణన్, అబ్దుల్‌కలాంకు సైతం టీడ�
త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాలపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. పలు అంశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎన్డీఏ నేతలు చర్చిస్తారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనాల్సిన తీరుపై తమ నేతలకు ఎన్డీఏ ముఖ్యనేత�
అటవీ ప్రాంతంలో విసిరేసినట్లుండే ఈ ఊరికి ఇప్పటివరకు కరెంటు లేదు. దశాబ్దాలుగా ఈ ఊరి ప్రజలు చీకట్లోనే జీవిస్తున్నారు. అయితే, ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడంతో ఆమె స్వగ్రామం ఉన్నట్లుండి వార్తల్లో నిలిచింది.
బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు బీఎస్పీ మద్దతు ప్రకటించింది. బీఎస్పీ (Bahujan Samaj Party) చీఫ్ మాయావతి రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తమ ఎంపీలు ద్రౌపది ముర్మకి ఓట్లు వేస్
గడిచిన మూడేళ్ళుగా సామాజిక న్యాయంలో దేశంలోనే పెద్దపీట వేస్తున్న పార్టీగా.. ద్రౌపది ముర్ముకి మద్దతు తెలుపుతున్నామన్న వైసీపీ... నామినేషన్ కార్యక్రమానికి పార్లమెంటరీ పార్టీ నాయకుడు, లోక్‌సభలో పార్టీ పక్ష నేత హాజరుకానున్నారు.
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము నామినేషన్ దాఖలుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ 50 మంది, సమర్ధిస్తూ 50 మంది ఎంపీలు సంతకాలు చేయనున్నారు.