Home » NDA
ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు ఆర్థిక సాయం అందించాలని కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రూ.22 వేల కోట్ల సాయం చేసేందుకు ఆమోదముద్ర వేసింది. చమురు సంస్థలకు గత రెండేళ్లలో వచ్చిన నష్టాలను భర్తీ చేసేందుకు ఈ సాయం చేయనుంది. వన్ టైమ్ గ్రాంట్ కింద ర�
బిహార్‌లోని పూర్ణియా విమానాశ్రయంలో మీటింగ్ పెట్టి.. విమానాశ్రయమే లేదని అమిత్ షా అంటున్నారని, ఇంతకంటే చోద్యం మరొకటి ఉండదని అన్నారు. దేశంలో ముస్లింలు-హిందువులకు మధ్య చిచ్చు పెట్టి రాజకీయాలు చేయాలని చూస్తున్నారని, వాటిని అడ్డుకుని దేశంలో శాం
ఎన్డీయేలో చేరికపై పార్టీ కేడర్‌కు క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు
ఎన్డీఏలో చేరుతున్నామంటూ వస్తున్న వార్తలపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పందించారు. ఎన్డీఏలో చేరబోతున్నామంటూ జరుగుతున్న ప్రచారంపై అలా ప్రచారం చేసేవాళ్లే సమాధానం చెప్పాలన్నారు. దీనిపై తానైతే ఇప్పుడేమీ స్పందించనని చెప్పారు. ఆనాడు ఎన్డీఏ �
ఆర్జేడీతో జతకట్టి ఎనిమిదవ సారి బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నితీశ్, సుదీర్ఘకాలం పాటు మిత్రపక్షమైన బీజేపీపై తన ఫిర్యాదులను వెల్లడిస్తున్నారు. ఎన్డీయేను వీడుతున్నట్లు ప్రకటించిన అనంతరమే తనను రాష్ట్రంలో నిలువరించేందుకు చిరా
బీజేపీ మీద పోరులో విపక్షాలకు నితీష్ కుమార్ ఆశాదీపంలా కనిపిస్తున్నారు. నిజంగా నితీష్ ప్రభావం జాతీయ రాజకీయాలపై ఉంటుందా.. మోదీకి ప్రత్యామ్నాయంగా నితీష్ నిలవగలరా.. అసలు విపక్షాలన్నీ ఒక్కతాటి మీదకు వస్తాయా.. అది సాధ్యమేనా ?
ఇప్పుడు ముఖ్యమంత్రిగా నితీష్ రాజీనామా చేస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే కొత్త కూటమి నుంచి ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే ప్రశ్న వినిపిస్తోంది. మరొకవైపు అసలు ఈ కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం బీజేపీ ఇస్తుందా? మహారాష్ట్రలో లాగ వేరే పా�
భారత 16వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు జగదీప్ ధన్కర్. ఎన్డీయే అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన ప్రతిపక్షాల అభ్యర్థి మార్గరేట్ ఆళ్వాపై 346 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ నెల 11న ఆయన ప్రమాణం చేస్తారు.
బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయేకు కొత్త అర్థం చెప్పారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఎన్డీయే అంటే ‘నో డాటా అవైలబుల్’ అంటూ శనివారం ట్వీట్ చేశారు. ప్రభుత్వం దగ్గర కీలకమైన అంశాలకు సంబంధించిన సమాచారం లేకపోవడంపై విమర్శలు చేశారు.
భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. ప్రతిపక్షాల అభ్యర్థిగా ఉన్నయశ్వంత్ సిన్హాపై ఘన విజయం సాధించారు. రాష్ట్రపతి పదవి చేపట్టనున్న తొలి గిరిజన మహిళగా నిలిచారు. ఈ నెల 25న ఆమె రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేస్తారు.