Home » NDA
ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఖరారుపై ఢిల్లీలో ప్రతిపక్షాల కీలక సమావేశం జరగనుంది. మమతా బెనర్జీ నేతృత్వంలో సమావేశం కానున్నారు. మరోవైపు రాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు అధికారపక్షం బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.
ఆంద్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం కుదుర్చుకోవాలని అంటున్నారు కేంద్ర సోషల్ జస్టిస్ సహాయ మంత్రి రాందాస్ అథవాలే.
ఎన్డీయే సర్కార్ కి వ్యతిరేకంగా విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఇవాళ 19 పార్టీల నేతలతో వర్చువల్గా సమావేశమయ్యారు.
చమురు ధరలు మండిపోతున్నాయి. ఇప్పటికే ఇంధన ధరలు సెంచరీ దాటాయి. పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వాహనాలు బయటకు తీయాలంటే
పంజాబ్ లో ఈ ఏడాదే జరగనున్న ఎన్నికల సమరానికి పొలిటికల్ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఎత్తులు, పై ఎత్తులతో శిరోమణి అకాలీ దళ్ తనదైన పొలిటికల్ వ్యూహాలకు పదును పెడుతూనే.. బీఎస్పీతో పొత్తుకు అకాలీదళ్ సూత్రప్రాయ అంగీకారం తెలిపింది.
అస్సాంలో జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ మంచి హవా మీద కొనసాగుతుంది. మొత్తం జరిగిన 126 స్థానాల్లో ఎన్డీఏ 29 స్థానాల్లో దూసుకెళ్తుండగా యూపీఏ 14, ఇతరులు 1 స్థానాల్లో కనిపిస్తున్నారు.
దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఆదివారం(మే 2,2021) ఉదయం 8గంటలకు ప్రారంభమైంది. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు ట్రెండ్స్ చూస్తే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యేలా కనిప
దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఆదివారం(మే 2,2021) ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు ఫలితాల సరళిని గమనిస్తే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ�
RLP Quits NDA : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని NDA (National Democratic Alliance) కూటమికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈ కూటమి నుంచి పలు పార్టీలు బయటకు వచ్చేస్తున్నాయి. శివసేన (Shiv Sena), శిరోమి అకాలీదళ్ (Akali Dal) పార్టీలు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా..రాష్ట్�
JD(U) అధ్యక్షుడు నితీష్ కుమార్ NDA లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా అధికారికంగా ఎన్నికయ్యారు. NDA శాసనసభ పార్టీ సమావేశంలో శాసనసభ్యులు ఏకగ్రీవంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవే�