Home » NDA
ఓవైపు అభివృద్ధి ఎజెండాతో ఇన్వెస్టర్లతో మీట్..మరోవైపు రాజకీయ సంప్రదింపులు..అన్నింట్లో లైమ్లైట్లో ఉంటున్నారు.
తొలి పోటీలో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. కానీ, ఈ ఎదురుదెబ్బ తాత్కాలికమే.
ఈ నెల 19 లేదా 20 తేదీన ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండనుంది. క్యాబినెట్ ఏర్పాటుకు ఫార్ములా ఖరారైనట్లు తెలుస్తోంది.
వికసిత్ బిహార్ కోసం బిహార్ ప్రజలు ఓటేశారు. మేము ప్రజలకు సేవకులం, వారి మనసులు గెలుచుకున్నాం.
బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ తిరుగులేని విజయాన్ని సాధించింది.
గెలవడమంటే గెలిపించినంత ఈజీ కాదు..
"పల్టీ రామ్"గా పేరు తెచ్చుకున్న నితీశ్ కుమార్ కొన్నేళ్ల నుంచి చాకచక్యంగా.. కుదిరితే బీజేపీతో, కుదరకపోతే ఆర్జేడీతో కలుస్తూ తానే సీఎం కుర్చీలో కూర్చుంటున్నారు.
వార్ వన్ సైడ్ అయిపోయింది. మహాఘట్బంధన్ చతికిలపడిపోయింది.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కనీసం 122 స్థానాల మెజార్టీ అవసరం.
Bihar Assembly Election Results: బిహార్లో ఎన్నికల (Bihar Results) ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎన్డీఏ తిరుగులేని విజయం దిశగా దూసుకెళుతోంది.