Assam Elections: అస్సాంలో ఎన్డీఏ హవా
అస్సాంలో జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ మంచి హవా మీద కొనసాగుతుంది. మొత్తం జరిగిన 126 స్థానాల్లో ఎన్డీఏ 29 స్థానాల్లో దూసుకెళ్తుండగా యూపీఏ 14, ఇతరులు 1 స్థానాల్లో కనిపిస్తున్నారు.

Assam Nda
Assam Elections: అస్సాంలో జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ మంచి హవా మీద కొనసాగుతుంది. మొత్తం జరిగిన 126 స్థానాల్లో ఎన్డీఏ 29 స్థానాల్లో దూసుకెళ్తుండగా యూపీఏ 14, ఇతరులు 1 స్థానాల్లో కనిపిస్తున్నారు.
దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ(మే 2,2021) వెలువడనున్నాయి. వెస్ట్ బెంగాల్, కేరళ, తమిళనాడు, అసోం రాష్ట్రాలకు.. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి వేర్వేరు విడతల్లో ఎన్నికలు జరిగాయి. 5 రాష్ట్రాల్లో మొత్తం 822 అసెంబ్లీ స్థానాల్లో విజేతలు ఎవరో తేలనుంది.