Home » near Apple first store
Apple Retail Store : ఈ నెలాఖరులో ముంబైలో ఫస్ట్ ఆపిల్ రిటైల్ స్టోర్ ఓపెన్ చేయనుంది. ఈ స్టోర్ ప్రారంభానికి ముందే ఆపిల్ ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది. ఆపిల్ పోటీదారులైన 22 బ్రాండ్లకు రిటైల్ స్టోర్ (Apple Retail Store) సమీపంలో ఎలాంటి షాపులు ఓపెన్ చేయడం, అడ్వర్టైజ్ మెంట్స్ ఇ�