Home » near lake oconee
అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో విమాన ప్రమాదం సంభవించింది. విమాన ప్రమాదంలో మొత్తం ఐదుగురు వ్యక్తులు మరణించారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఉన్నారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ఫ్లోరిడాకు చెందిన కుటుంబం ఇం�