nearest ATM

    ATMలో కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు.. ఈ ఆఫర్ వారికి మాత్రమే!

    March 30, 2020 / 11:36 AM IST

    భారతదేశంలోని రిలయన్స్ జియో వినియోగదారులు తమ మొబైల్ నెంబర్ను దగ్గరలోని ఏటీఎం నుంచి రీఛార్జ్ చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. ఈ ఫీచర్ను భారతదేశంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, ICICI బ్యాంక్, HDFC బ్యాంక్, IDBI,  స్టాండర్డ్ చార్టర�

10TV Telugu News