Nearly 50 people in North Texas drank bleach

    కరోనా వైరస్‌ను చంపుతుందని, బ్లీచింగ్ పౌడర్ తాగుతున్నారు

    August 28, 2020 / 11:39 AM IST

    కరోనా వైరస్ కట్టడి కోసం అధికారులు కంటైన్ మెంట్ ఏరియాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్న సంగతి తెలిసిందే. అలాగే పరిసరాలను పరిశ్రుభంగా ఉంచడం కోసం బ్లీచింగ్ చేయడం కామన్. బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లుతూ కరోనాను సంహరించే ప్రయత్నం చేస్తున్నారు అధికారుల�

10TV Telugu News