nearly an hour

    వైరల్ వీడియో: గంటసేపు కారు డ్రైవ్ చేసిన కుక్క

    November 24, 2019 / 03:27 AM IST

    కుక్క అంటేనే విశ్వాసం గల జంతువు. ఇతర ఏ జంతువులకూ లేని తెలివి కుక్కలకు ఉంటుంది. అయితే కుక్కలకు మనుషులకున్నంత జ్ఞానం, ఆలోచన ఉంటోందంటారు. అది కచ్చింతంగా నిజమని ఈ ఘటన ద్వారా తెలింది. ఫ్లోరిడాలోని ఓ కుక్క కారు  డ్రైవ్ చేసి అందరిని ఆశ్చర్యానికి గు

10TV Telugu News