Home » Neelam Madhu Mudiraj
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్చెరు బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసిన నీలం మధు ముదిరాజ్.. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నారు.
ఆశావహులు ప్రయత్నాలు చల్లారక.. టికెట్ దక్కించుకున్న నేతలకు నమ్మకం కుదరక గులాబీ పార్టీలో గందరగోళం కనిపిస్తోంది. సీఎం కేసీఆర్ ఫైనల్ చేసినా.. ఇంకా కన్ఫూజన్ ఎందుకు?
కొందరి అభ్యర్థిత్వాలను మార్చే అవకాశం ఉందన్న ప్రచారం బీఆర్ఎస్ లో హాట్‌టాపిక్‌గా మారింది. 115 స్థానాల్లో కనీసం 10 మందిని మార్చి కొత్తవారికి బీ ఫాం ఇస్తారనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది.
ప్రజల అభీష్టం మేరకే 50 రోజుల తర్వాత తన నిర్ణయం ఉంటుందని ఎమ్మెల్యే రేఖా నాయక్ చెప్పారు.
సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రే తమ నేతకు భోజనానికి పిలవడం.. ఆప్యాయంగా మాట్లాడటంతో మధు వర్గంలోనూ ఆనందం నెలకొనగా.. టిక్కెట్ తనదేననే ధీమా వ్యక్తం చేస్తున్నారు మధు.