Home » Neema Paul
భారతీయ దుస్తులతో వీడియో సాంగ్ చేసి అభిమానుల మనసు దోచుకుంటున్నారు ఆఫ్రికన్ అన్నా-చెల్లెలు. తాజాగా బాలీవుడ్ సాంగ్‌కి వారు వేసిన స్టెప్పులు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. వారిని ఇండియాకు వచ్చేయమంటూ ఇండియన్స్ వెల్కం చెబుతున్నారు.
బాలీవుడ్ హిట్ సాంగ్స్‌ను ఓ ఊపు ఊపేస్తున్నారు ఈ టాంజానియా అన్నాచెల్లెళ్లు.. లిప్ సింక్స్తో బాలీవుడ్ సాంగ్స్ రీక్రియేట్ చేస్తున్నారు. వీరి వీడియోలే తెగ ట్రెండ్ అవుతున్నాయి.