Home » Neemuch
భర్తే ఆమె పాలిట కాల యముడయ్యాడు. అదనపు కట్నం కోసం భార్యను తాడుతో కట్టేసి బావిలోకి తోసేసి కిరాతకంగా చంపేసాడు. మధ్యప్రదేశ్లో ఈ దారుణం జరిగింది.
నీమచ్: హెల్మెట్స్ లేకుండా ప్రయాణిస్తే..ప్రాణాలకే ప్రమాదం అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో మధ్యప్రదేశ్లోని నీమచ్ జిల్లాలో దేశంలోనే తొలిసారిగా హెల్మెట్ బ్యాంకులు ప్రారంభంకానున్నాయి. ఈ బ్యాంకుల వల్ల నీమచ్ జిల్లాలోని 236 సంచాయితీలకు ప్రయోజనం �