-
Home » NEET Aspirant Die
NEET Aspirant Die
నీట్ ఆన్సర్ కీ చూసుకున్న తర్వాత గన్తో కాల్చుకున్న విద్యార్థి.. భోపాల్లో షాకింగ్ ఘటన..
June 5, 2025 / 05:22 PM IST
మంగళవారం ఉదయం నీట్ ఆన్సర్ కీ వచ్చింది. దాంతో నీకు ఎన్ని మార్కులు వచ్చాయి అని కుటుంబసభ్యులు నిఖిల్ ని అడిగారు. వెంటనే నిఖిల్ ఆన్సర్ కీని చెక్ చేసుకున్నాడు.