Home » NEET Exam Results
దేశ వ్యాప్తంగా నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశపరీక్ష (నీట్) ఫలితాలు రిలీజ్ అయ్యాయి. వైద్య కళాశాలల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన నీట్ పరీక్ష ఫలితాలను జాతీయ పరీక్షల ఏజెన్సీ (NTA) శుక్రవారం సాయంత్రం రిలీజ్ చేసింది. MBBS, BDS కోర్సుల్లో (2020-21) అడ్మిషన్ల కో�