-
Home » NEET PG Counselling Dates
NEET PG Counselling Dates
నీట్ పీజీ కౌన్సెలింగ్ 2024.. ఫస్ట్ రౌండ్ రిజిస్ట్రేషన్ ప్రారంభం.. పూర్తి వివరాలివే..!
September 20, 2024 / 11:51 PM IST
NEET PG Counselling 2024 : నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ (NEET PG) కౌన్సెలింగ్ మొదటి రౌండ్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. పూర్తివివరాలను ఎంసీసీ వెబ్సైట్లో (mcc.nic.in)లో యాక్సెస్ చేయవచ్చు.