-
Home » NEET PG Exam Dates
NEET PG Exam Dates
గుడ్ న్యూస్.. నీట్ పీజీ ఎగ్జామ్ కొత్త తేదీల ప్రకటన.. ఎప్పుడంటే?
July 5, 2024 / 10:55 PM IST
NEET PG Exam Dates : ప్రభుత్వ లేదా ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ప్రోగ్రామ్లలో అడ్మిషన్ కోసం నిర్వహించే నీట్-పీజీ 2024 పరీక్షలో హాజరు కావడానికి అర్హతకు కటాఫ్ తేదీ ఆగస్ట్ 15, 2024గా నిర్ణయించారు.