Home » NEET Result
NEET ఎగ్జామ్‌లో ఆరు మార్కులు మాత్రమే రావడంతో షాక్ కు గురైన విద్యార్థి సూసైడ్ చేసుకుని చనిపోయింది. మధ్యప్రదేశ్ లోని చ్ఛింద్వారా జిల్లాలో ఉండే విధి సూర్యవంశీ అనే బాలిక సెప్టెంబరులో నీట్ ఎగ్జామ్ రాసింది. ఆన్‌లైన్లో రిజల్ట్స్ రాగానే.. 6మార్కులు వ�