Home » NEET-UG Paper Leak Case
NEET-UG Paper Leak Case : పాట్నా నగర ప్రాంతాల్లో రంజన్‌ను అదుపులోకి తీసుకున్న సీబీఐ వెంటనే ప్రత్యేక కోర్టు ఎదుట హాజరుపర్చింది. దాంతో నిందితుడిని 10 రోజుల పాటు సీబీఐ కస్టడీకి పంపుతూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.