Home » NEET-UG Retest
NEET-UG Retest : సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత, గ్రేస్ మార్కులు పొందిన 1,563 మంది విద్యార్థులు ఈరోజు రీటెస్టుకు అర్హత సాధించారని ఎన్టీఏ తెలిపింది. మొత్తంగా, 813 మంది (52 శాతం) రీటెస్ట్‌కు హాజరయ్యారు.