Home » negative publicity
సోషల్ మీడియాలో ఎంత మంది ట్రోల్ చేస్తున్నా.. విడాకుల గురించి ఎంత మంది నెగెటివ్ గా మాట్లాడుకుంటున్నా.. అవేం పట్టించుకోకుండా తను తీసుకున్న డెసిషన్ ని స్ట్రాంగ్ గా ఫేస్ చేస్తోంది సమంత.