-
Home » negligence
negligence
ప్రేమజంటలను వేధించే పోకిరీలతో చేతులు కలిపిన ఖాకీలపై వేటు
పోలీసులు డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో రెండు ఘటనల్లో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై చర్యలు తీసుకున్నారు.
విధుల్లో నిర్లక్ష్యం.. ఏపీలో ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లపై బదిలీ వేటు
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బదిలీ వేటుకు గురైన డిప్యూటీ కలెక్టర్ల స్ధానంలో వేరే వారిని నియమిస్తూ సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు.
Car-Dragging Death: ఢిల్లీలో మహిళను ఈడ్చుకెళ్లిన కారు ప్రమాదంపై హోంశాఖ చర్యలు.. 11 మంది పోలీసులు సస్పెండ్
20 ఏళ్ల అంజలి సింగ్ కొత్త సంవత్సరం పార్టీ తర్వాత తన స్నేహితుడితో కలిసి స్కూటర్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా, తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఆమెను కారు ఢీకొట్టింది. ఆమె కాలు కారు ముందు చక్రంలో ఇరుక్కుపోయింది. అయితే ఆమెను సుల్తాన్‌పురి నుండి ఉత్తర �
Maharashtra: డాక్టర్ మార్నింగ్ వాక్కు వెళ్లడంతో పేషెంట్ మృతి.. వైద్యురాలిపై చర్యలు
డెలివరీ పేషెంట్‌ను వదిలేసి డాక్టర్ మార్నింగ్ వాక్కు వెళ్లడంతో రక్తస్రావం జరిగి పేషెంట్ మృతి చెందింది. డాక్టర్ నిర్లక్ష్యమే దీనికి కారణమని అధికారులు గుర్తించారు. ఆమెపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
Palamuru-Rangareddy Project: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రమాదానికి కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యమే కారణం!
కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యానికి ఐదుగురు కార్మికులు బలయ్యారు. మరో ఇద్దరు మృత్యువుతో పోరాడుతున్నారు. నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం రేమనగడ్డ వద్ద పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్లో ప్రమాదం జరిగింది. ప్యాకేజ్ వన్ పనులు చేసేంద�
Guntur GGH : కంటి ఆపరేషన్ కు వెళ్తే ప్రాణం తీశారు.. ప్రభుత్వాస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి చిన్నారి బలి
అంకిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఏడుకొండలు, పావని దంపతులు తమ ఐదేళ్ల చిన్నారి ఆరాధ్యను చిన్న కంటికురుపు చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. కానీ ఆ క్షణాన వారికి తెలియదు. తమ చిన్నారి అనారోగ్యానికి మించిన నిర్లక్ష్య రోగం అక్కడి స
Atmakuru Government Doctors : సెక్యూరిటీ సిబ్బంది, స్వీపర్లు ట్రీట్మెంట్..లెక్చరర్ మృతి-వైద్యశాఖ సీరియస్
ట్రీట్మెంట్ చేసిన సెక్యూరిటీ సిబ్బందిని విధుల నుంచి తొలగిస్తామని జిల్లా హాస్పిటల్ సర్వీస్ కో-ఆర్డినేటర్ రమేశ్‌నాథ్ చెప్పారు.
Hyderabad : ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి అప్పుడే పుట్టిన శిశువు బలి
బిడ్డ జన్మిoచిన తాలూకు పేపర్లను K.A.M సిబ్బంది చించివేశారు. బంధువులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. హాస్పిటల్ ముందు తల్లిదండ్రులు, బంధువులు నిరసనకు దిగారు.
Accident : ఘోరం… ప్రాణం తీసిన నిర్లక్ష్యం.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో
రోడ్డుపై వెళ్తున్న సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ముందూ వెనుకా చూసుకోవాలి. అతివేగం ప్రమాదకరం. రాంగ్ రూట్ లో అస్సలు వెళ్లొద్దు. ఈ జాగ్రత్తలను పోలీసులు పదే పదే చెబుతున్నా లాభం లేకుండా..
Old Age Mother : ప్రియురాలితో కలిసి తల్లిని ఇంట్లోంచి గెంటేసిన తనయుడు
వృధ్దురాలినని కుడా చూడకుండా ప్రియురాలితో కలిసి తనను కన్నకొడుకు ఇంటినుంచి గెంటివేశాడనే ఆవేదనతో ఓ వృధ్ధ మహిళ పోలీసులను ఆశ్రయించింది.