Home » Neha Chowdary Photos
స్పోర్ట్స్ యాంకర్ నేహా చౌదరి మెడ గాయం నుంచి కోలుకున్నాక ఇటీవల రెగ్యులర్ గా ఇలా క్యూట్ ఫొటోలు షేర్ చేస్తుంది.
యాంకర్, బిగ్ బాస్ ఫేమ్ నేహా చౌదరి ఇటీవల మెడకు ఇంజ్యురీ అవ్వడంతో కొన్నాళ్ళు రెస్ట్ తీసుకుంది. తాజాగా కోలుకున్నాక మొదటిసారి ఇలా హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేసి వైరల్ అవుతుంది.