Home » Neha Sharma Photos
టాలీవుడ్ టు బాలీవుడ్ అందరూ భామల అంతా రెడ్ డ్రెస్ లో అందాలు ఆరబోస్తూ సోషల్ మీడియాని హీటెక్కిస్తున్నారు.
చిరుత హీరోయిన్ నేహా శర్మ తన చెల్లి ఐషా శర్మ బర్త్ డేని సెలబ్రేట్ చేసి తనతో ఉన్న ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అక్కాచెల్లెళ్ళిద్దరూ అందాలు ప్రదర్శిస్తుండటంతో ఫోటోలు వైరల్ గా మారాయి.
హీరోయిన్ నేహాశర్మ తాజాగా వెడ్డింగ్ ఎఫైర్ అనే ఓ మ్యాగజైన్ కోసం ట్రెడిషనల్ డ్రెస్ లో స్పెషల్ ఫోటోషూట్ చేసింది.