Neha Sharma: చిరుత హీరోయిన్ నేహా శర్మ.. ట్రెండీ లుక్స్ తో గ్లామర్ రచ్చ.. ఫొటోలు
'చిరుత' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నేహా శర్మ(Neha Sharma), తన లేటెస్ట్ ఫొటోషూట్లతో సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. ట్రెండీ అవుట్‌ఫిట్స్ ధరించి గ్లామర్ విందు చేస్తూ కుర్రకారు మనసు గెలుచుకుంటోంది. ఈ అందాల భామ షేర్ చేసిన బోల్డ్ అండ్ క్లాసీ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతూ రచ్చ చేస్తున్నాయి.





