-
Home » neighbors shock
neighbors shock
కేరళ పేలుడు నిందితుడు డొమినిక్ మార్టిన్ గురించి దిగ్భ్రాంతికర విషయాలు చెప్తున్న సన్నిహితులు
October 30, 2023 / 06:32 PM IST
మార్టిన్ ప్రవర్తన చాలా బాగుందని అతను అన్నారు. అందుకు ఉదాహరణ చెబుతూ.. తాను ఇంటి అద్దె పెంచకపోయినా.. మార్టిన్ స్వయంగా రూ.1000 పెంచి తనకు చెల్లించాడని తెలిపాడు.