-
Home » neighbouring India
neighbouring India
పాకిస్థాన్ పౌరసత్వం ఎలా ఇస్తుంది? మైనార్టీలకు ఎలాంటి చట్టాలు ఉన్నాయి?
December 18, 2019 / 09:19 AM IST
భారత ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం (CAB) అమల్లోకి తీసుకురావడంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత నెలకొంది. ప్రత్యేకించి అసోం ప్రజలు ఈ కొత్త చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. పలు రాష్ట్రాలు సైతం తప్పుబట్టాయి. మూడు పొరుగుదేశాల నుంచివచ్చే వలసదారులకు లబ