Home » nela usiri
ప్రకృతిలో ఎన్నో రకాల మొక్కలు,పువ్వులు, కాయలు, ఆఖరికి మొక్కల వేర్లు మనిషికి ఎంతో ఉపయోగపడేవే. అటువంటివాటిలో ఔషధాల సిరి నేల ఉసిరి వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో తెలిస్తే ఈ మొక్కను పెరిటిలో పెంచుకోకమానరు. నేల ఉసిరి మొక్క ఒక ఔషధాల గని, నేల ఉసిరి వేర్లు